Chandrababu Naidu: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీలో అసెంబ్లీ సీట్ల కేటాయింపులపై స్పష్టత.. ఏమైంది?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూటమి సీట్ల పంచాయితీపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక సమావేశం నిర్వహించారు.