Attitude Star comments on Little Hearts movie

Attitude Star comments on Little Hearts movie

Little Hearts:”బొంగులో లిటిల్ హార్ట్స్ అందులో ఏముంది”.. యాటిట్యూడ్ స్టార్ కామెంట్స్ .?

Little Hearts: లిటిల్ హార్ట్స్ మూవీ ఎంతమంది హృదయాలని గెలుచుకుందో చెప్పనక్కర్లేదు. మహేష్ బాబు లాంటి దిగ్గజ స్టార్ హీరో కూడా లిటిల్ హార్డ్స్ మూవీ చూసి మంచి రివ్యూ ఇచ్చారు. అయితే అలాంటి ఎంతోమంది సెలెబ్రెటీల మనసు గెలుచుకున్న లిటిల్ హార్ట్స్ సినిమాపై యాటిట్యూడ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ అందులో ఏముందిలే…