
Baahubali The Epic: బాహుబలి రీ రిలీజ్ ని పట్టించుకోని ప్రేక్షకులు.. ‘బాహుబలి ది ఎటర్నల్ వార్’ పై భారీ ప్రభావం!!
Baahubali The Epic:ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాహుబలి సిరీస్ రీ-రిలీజ్ అవుతుందన్న వార్తతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు (Expectations) ఏర్పడ్డాయి. ముఖ్యంగా #BaahubaliTheEpic రీ-రిలీజ్ థియేటర్లలో తిరిగి Magic చేయాలని అభిమానులు బలంగా ఆశించారు. కానీ, వాస్తవానికి ఆ అంచనాలను ఈ రీ-రిలీజ్ అందుకోలేకపోయింది. సినిమా ఇప్పటికీ హయ్యెస్ట్ గ్రాసింగ్ రీ-రిలీజ్‌గా (Highest Grossing Re-Release)…
