Team India: రెండో వన్డేలో పరాజయం.. గిల్ కెప్టెన్ గా పనికిరాడా?
Team India: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగిన రెండో మ్యాచ్‌లో టీమిండియా (Team India) నిరాశపరిచింది. తప్పనిసరిగా గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఫీల్డింగ్ తప్పిదాలు, కీలక క్యాచ్‌లు డ్రాప్ చేయడం వంటివి పెద్ద మూల్యం చెల్లించాయి. ఫలితంగా, ఆస్ట్రేలియా (Australia) 2 వికెట్ల తేడాతో గెలిచి, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను సొంతం చేసుకుంది. Team India fails in must-win match భారత్ మొదట బ్యాటింగ్ చేసి 50 ఓవర్లలో … Read more