Ayushman Vay Vandana: 70 ఏళ్లు దాటిన వారికి ఉచిత వైద్యం.. ఎలా పొందాలంటే?
ఆయుష్మాన్ వయ వందన పథకం ద్వారా 70 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న సీనియర్ సిటిజన్లకు ఏడాదికి రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్యం లభిస్తుంది.