Azharuddin: అజారుద్దీన్ మంత్రి పదవి ఆరు నెలల ముచ్చటేనా? కాంగ్రెస్ వ్యూహంలో అజార్ బలి?

Azharuddin:భారత క్రికెట్ దిగ్గజం Mohammad Azharuddin (మహ్మద్ అజారుద్దీన్) రాజకీయ ప్రస్థానంలో మరో ఆసక్తికర మలుపు మొదలైంది. ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కాకముందే ఆయనకు minister portfolio (మంత్రిత్వ శాఖ) దక్కడం రాజకీయ వర్గాల్లో hot topic (హాట్ టాపిక్‌గా) మారింది. రాజ్యాంగం ప్రకారం, మంత్రి అయిన వ్యక్తి తప్పనిసరిగా six months (ఆరు నెలల్లోపు) ఏదైనా ఒక చట్టసభకు ఎన్నిక కావాలి. లేకపోతే ఆ minister post (మంత్రి పదవి) స్వయంగా రద్దవుతుంది. ఈ … Read more