Sidhu Jonnalagadda: సిద్ధూ మార్కెట్‌ను దెబ్బతీసిన లేటెస్ట్ సినిమాలు.. కోలుకోవడం సాధ్యమేనా? గ్రాఫ్ పడిపోతోందా?
Sidhu Jonnalagadda:‘టిల్లు స్క్వేర్’ తో రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన Sidhu Jonnalagadda, ఆ తర్వాత తన కెరీర్‌ను పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లాలని భావించారు. ఇందులో భాగంగానే సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ‘Kohinoor’ అనే భారీ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. అయితే, ఇటీవల విడుదలైన ‘Jack’ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలం కావడంతో సిద్ధూ లెక్కలన్నీ మారిపోయాయి. నీరజ కోన దర్శకత్వంలో వచ్చిన ‘తెలుసు కదా’ కూడా ఆశించిన స్థాయిలో Buzz క్రియేట్ … Read more