Balakrishna: చిరంజీవికి అంత సీన్ లేదు.. తమ్ముడు లేని టైం చూసి మెగా ఫ్యామిలీ పై బాలకృష్ణ సెటైర్లు.!

Balakrishna: అవును ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం ఇదే వార్త చెక్కర్లు కొడుతుంది. బాలకృష్ణ ఎప్పుడైతే ఏపీ అసెంబ్లీలో చిరంజీవిపై సెటైరికల్ గా కామెంట్లు చేశారో అప్పటినుండి ఇంటర్నెట్ మొత్తం ఈ వీడియో చక్కర్లు కొడుతోంది. ఆ సైకో గాడి(జగన్ మోహన్ రెడ్డి)ని కలవడానికి నేను వెళ్ళలేదు. అలాగే ఎవడు ఆయన్ని గట్టిగా మందలించలేదు. చిరంజీవి ఏమన్నారు.. చిరంజీవి గట్టిగా అడిగితే వచ్చారా..అదంతా ఏమీ లేదు.. ఎవ్వడు గట్టిగా అడగలేదు..ఎవడు గట్టిగా అడిగారో చెప్పండి.. అంటూ ఘాటు … Read more