Balakrishna: బాలయ్య నువ్ ఇక మారవా.. సోషల్ మీడియాలో ట్రోల్స్.!

Trolls on Balakrishna on social media

Balakrishna: నందమూరి బాలకృష్ణ గురించి ఎప్పుడు ఏదో ఒక విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గానే ఉంటుంది. రాజకీయాల గురించి అయినా లేదా సినిమాల గురించి అయినా ఆయన ఇండస్ట్రీలో హాట్ టాపిక్.. అయితే అలాంటి బాలకృష్ణ కి సంబంధించి తాజాగా ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజెన్స్ బాలయ్య బాబు నువ్విక మారవా అంటూ ట్రోల్ చేస్తున్నారు.మరి ఇంతకీ బాలకృష్ణని ట్రోల్ చేయడానికి కారణం ఏంటి.. ఆయన చేసిన … Read more