
Daku Maharaj: వైలెన్స్ ఉందని డాకు మహారాజ్ మూవీని మిస్ చేసుకున్న అన్ లక్కీ హీరో.?
Daku Maharaj: డాకు మహారాజ్ సినిమా సంక్రాంతి బరిలో నిలిచి రామ్ చరణ్ పాన్ ఇండియా మూవీని సైతం పడగొట్టేశారు. డాకు మహారాజ్ కి వచ్చిన హిట్ టాక్ తో రామ్ చరణ్ గేమ్ చేంజర్ కలెక్షన్స్ కూడా ఒక్కసారిగా పడిపోయాయి. అందరూ బాలకృష్ణ సినిమాని చూడడానికే ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో రాంచరణ్ కి పెద్ద దెబ్బ పడినట్టు అయింది. The unlucky hero who missed the Daku Maharaj movie అయితే తాజాగా విడుదలైన…