సినీ కార్మికులతో చర్చలు ఫలించేనా?

వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు చేపట్టిన సమ్మె తీవ్రమవుతోంది. నిర్మాతలు ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తున్నా, కార్మిక యూనియన్స్ స్ట్రాంగ్ గా ఉండటంతో షూటింగ్స్ సాధ్యం కావడం లేదు. సీరియల్స్ షూటింగ్స్ కూడా సినీ కార్మిక యూనియన్స్ అడ్డుకుంటున్నాయి. ఈ విషయంపై ఇప్పటికే చిరంజీవి, బాలకృష్ణలతో ప్రొడ్యూసర్స్ సంప్రదింపులు చేస్తున్నారు. ఈ రోజు ఫిలింఛాంబర్ లో నిర్మాతలు, ఫిలిం ఫెడరేషన్ సభ్యుల మధ్య చర్చలు జరగనున్నాయి. చర్చల తర్వాత ఎఫ్ డీసీ ఛైర్మన్ దిల్ రాజుతో సినీ కార్మిక … Read more

“అఖండ 2” రిలీజ్ ప్లాన్ మారింది

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతున్న అఖండ 2 సినిమాను సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తున్నట్టుగా ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇప్పుడు అఖండ 2 రిలీజ్ ప్లాన్ మారిందనే టాక్ వినిపిస్తోంది. సెప్టెంబర్ 25న అఖండ 2 తో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ ఓజీ మూవీ రిలీజ్ అవుతుండడం…పైగా అఖండ 2 అప్పటికి కొంత వర్క్ కూడా పెండింగ్ ఉంటుండడంతో హడావిడిగా కంప్లీట్ చేసి రిలీజ్ చేయడం కంటే..కాస్త టైమ్ తీసుకునే రిలీజ్ … Read more