Bananas

Is it safe to eat Bananas in monsoon

Bananas: అరటి పండ్లు వాన కాలంలో తింటున్నారా? అయితే జాగ్రత్త…!

Bananas: అరటి పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. అరటి పండ్లలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి చాలా మంచి లాభాలను అందిస్తుంది. అరటి పండ్లను అధికంగా తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అరటి పండ్లు తిన్నట్లయితే చాలా బలంగా, యాక్టివ్ గా తయారవుతారు. చిన్న పిల్లలకు ప్రతిరోజూ…