IPL 2026: ముస్తఫిజుర్ ను తీసేయండి.. షారుఖ్ కి బీసీసీఐ హెచ్చరిక?
IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ మొదలవ్వక ముందే Kolkata Knight Riders (KKR) జట్టుకు ఒక కొత్త తలనొప్పి వచ్చి పడింది. ఇటీవలే జరిగిన మెగా వేలంలో బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ Mustafizur Rahmanను రూ. 9.20 కోట్ల భారీ ధరకు కేకేఆర్ సొంతం చేసుకుంది. అయితే, ప్రస్తుతం పొరుగు దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు మరియు మైనారిటీలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో సోషల్ మీడియాలో ముస్తఫిజుర్ ఎంపికపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. KKR Mustafizur … Read more