Azharuddin House: మంత్రి అజారుద్దీన్ నివాసానికి 76 లక్షలు.. రాష్ట్రం అప్పుల్లో ఉంటే మంత్రి ఇంటికి 76 లక్షల మరమ్మతులా?
Azharuddin House:తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక కొత్త వివాదం (Controversy) చెలరేగుతోంది. మాజీ క్రికెటర్ మరియు ప్రస్తుత కాంగ్రెస్ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ కు కేటాయించిన ప్రభుత్వ నివాసం కోసం ఏకంగా 76 లక్షల రూపాయలను ప్రభుత్వం కేటాయించడం దీనికి కారణం. అజారుద్దీన్‌కు ఇప్పటికే జూబ్లీహిల్స్‌లో స్వంత ఇల్లు ఉన్నప్పటికీ, ప్రభుత్వ క్వార్టర్స్‌ను ఇంత భారీ ఖర్చుతో సిద్ధం చేయడాన్ని విపక్షాలు తప్పుబడుతున్నాయి. బంజారాహిల్స్ లోని ప్రభుత్వ క్వార్టర్ నెంబర్ 29 లోకి ఆయన మారనున్న తరుణంలో … Read more