Revanth Reddy : రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్ భవిష్యత్తును మారుస్తుందా?
Revanth Reddy : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవన కార్యక్రమంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటీవల ఒక PowerPoint Presentation ఇచ్చారు. హైదరాబాద్ నగరాన్ని ఒక Global City గా మార్చాలన్న లక్ష్యంతో, మూసీ తీరాన్ని సుందరీకరించడం మరియు బాపు ఘాట్ వద్ద భారీ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఈ Project ప్రధాన ఉద్దేశ్యం. నల్గొండ జిల్లాలోని లక్షలాది మంది ప్రజలు మూసీ కాలుష్యం వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించడమే తమ … Read more