Bashar al-Assad: సిరియా మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష – కోర్టు సంచలన తీర్పు

bashar-al-assad-death-sentence

సిరియా రాజకీయ చరిత్రలో ఇదో కీలక మలుపు. డమాస్కస్‌లోని క్రిమినల్ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. దేశ మాజీ అధ్యక్షుడు బషర్ అల్-అసద్‌కు మరణశిక్ష విధిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. దశాబ్దాల పాటు దేశాన్ని ఇనుప పిడికిలిలో పెట్టుకున్న పాలకుడిపై ఇప్పుడు చట్టం తన పంజా విసిరిందనే చెప్పాలి. ఈ తీర్పులో బషర్ అల్-అసద్ ఒక్కడే కాదు, ఆయన సోదరుడు మాహెర్ అల్-అసద్ కూడా ఉన్నాడు. అతనికి కూడా మరణశిక్ష విధించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ … Read more