Muralitharan: ఐపీఎల్ బిజినెస్ కోసం క్రికెట్ నాణ్యతను బలి ఇస్తున్నారా? మురళీధరన్ సంచలన వ్యాఖ్యలు..

Muralitharan IPL 2026 Bowlers Slaves Comment

Muralitharan:శ్రీలంక దిగ్గజ స్పిన్నర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కోచ్ ముత్తయ్య మురళీధరన్ (Muttiah Muralitharan) చేసిన తాజా వ్యాఖ్యలు ఐపీఎల్ 2026 సీజన్ మధ్యలో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదైన తర్వాత ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ఐపీఎల్ అనేది పూర్తిగా ఒక వ్యాపారంగా (Big Business) మారిందని, ఇందులో బౌలర్లను కేవలం బానిసలుగా (Slaves) పరిగణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం వినోదం కోసమే ఈ టోర్నీని డిజైన్ చేశారని … Read more