Majji Siri: బీసీ సర్టిఫికెట్ వివాదంలో హైకోర్టులో ఎదురుదెబ్బ.. తదుపరి చర్యలపై ఉత్కంఠ

బీసీ సర్టిఫికెట్ వివాదంలో టీడీపీ నేత మజ్జి సిరి సహస్రకు హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. రిట్ పిటిషన్‌ను కొట్టివేసిన న్యాయస్థానం.