bccicentenary

BCCI injuries

BCCI: బీసీసీఐ సరికొత్త ప్లాన్.. వందో వార్షికోత్సవం సందర్భంగా భారీ మ్యాచ్!

బీసీసీఐ వందో వార్షికోత్సవం సందర్భంగా భారత్ మరియు Rest Of ది వరల్డ్ ఎలెవెన్ మధ్య ఒక ప్రత్యేక మ్యాచ్ నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 2027-28 మధ్య ఏడాది పాటు ఈ వేడుకలు ఘనంగా జరగనున్నాయి.