స్పీడ్ ఓకే ..క్వాలిటీ సంగతేంటో

డైరెక్టర్ పూరి జగన్నాథ్ విజయ్ సేతుపతితో సినిమా అని ప్రకటించినప్పటి నుంచి అందరిలో ఆసక్తి ఏర్పడింది. ఇక సీనియర్ హీరోయిన్ టబు ఇందులో విలన్ పాత్రలో కనిపించబోతుందనే టాక్ వినిపిస్తోంది. ఈ మూవీకి బెగ్గర్ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి కానీ.. ఇంకా అఫిషియల్ గా కన్ పర్మ్ చేయలేదు. ఈ సినిమాని జూన్ లో స్టార్ట్ చేశారు. పూరి సంగతి తెలిసిందే కదా.. షూటింగ్ ఒక్కసారి స్టార్ట్ చేస్తే..స్పీడ్ గా తీసేస్తుంటాడు. ఈ సినిమాని … Read more