Namma Metro: పింక్ లైన్ ప్రారంభంతో 100 కిలోమీటర్లు దాటిన బెంగళూరు మెట్రో..

Super: దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు కీలక మార్పులు.. అసలేం జరిగింది?

Namma Metro: బెంగళూరు పింక్ లైన్‌లో 7.5 కి.మీ. ఎలివేటెడ్ మార్గం ప్రారంభంతో మెట్రో నెట్‌వర్క్ 103.6 కి.మీ.కు చేరి, ఢిల్లీ తర్వాత రెండో స్థానంలో నిలవనుంది.