Pawan Kalyan: రీమేక్ అయినా మా స్టైల్ వేరు.. ఉస్తాద్ భగత్ సింగ్పై క్లారిటీ
Pawan Kalyan: దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘Ustaad Bhagat Singh’ (ఉస్తాద్ భగత్ సింగ్) చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మొదట ఈ సినిమాకు ‘భవదీయుడు భగత్ సింగ్’ అని పేరు అనుకున్నప్పటికీ, కథలో వచ్చిన మార్పుల వల్ల టైటిల్ మార్చారు. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో వరుసగా Remakes చేయడంపై ఫ్యాన్స్ కొంత అసంతృప్తిగా ఉన్న మాట నిజమే. అయితే, హరీష్ శంకర్ దీనిపై స్పందిస్తూ, కథలోని … Read more