Rajasthan Congress: రాజస్థాన్ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం.. బీజేపీకి ఎదురుదెబ్బ?

Voters standing in a queue to cast their votes

రాజస్థాన్ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. సీఎం, మంత్రుల కంచుకోటల్లో బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. పూర్తి వివరాలు ఇవే.