Bigg Boss Telugu: ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఆమేనా?
బిగ్ బాస్ పదో సీజన్ నాలుగో వారం ఎలిమినేషన్ ఉత్కంఠ భరితంగా సాగుతోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ వారం సృష్టి వ్యాకరణం ఇంటి నుంచి ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. నామినేషన్లలో ఉన్న తొమ్మిది మంది సభ్యులలో అతి తక్కువ ఓట్లు రావడంతో ఆమె ప్రయాణం ముగిసినట్లు సమాచారం. మొదటి వారం నుంచే డేంజర్ జోన్లో ఉన్న సృష్టి, చివరకు నాలుగో వారంలో షో నుండి నిష్క్రమించాల్సి వచ్చింది. Bigg Boss Telugu fourth week ఈ … Read more