
Bigg Boss 9: సంచలనం సృష్టిస్తున్న బిగ్ బాస్ 9 మిడ్ వీక్ ఎలిమినేషన్.. ఎవరంటే?
Bigg Boss 9: బిగ్ బాస్ సీజన్ 9 ఈ వారం కొత్త ట్విస్ట్‌తో ప్రేక్షకులను ఆశ్చర్యపరచబోతోంది. హౌస్‌లో మిడ్ వీక్ ఎలిమినేషన్ (Mid Week Elimination) ప్లాన్ చేస్తున్నారని సమాచారం. సాధారణంగా ఎలిమినేషన్ ఆడియన్స్ ఓటింగ్ (Audience Voting) ఆధారంగా జరుగుతుండగా, ఈసారి మాత్రం బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొన్న అమర్ దీప్…
