BRS Media Strategy: తెలంగాణలో బీజేపీ ఎదుగుదలకు అడ్డంకులు ఏంటి? బీఆర్ఎస్ పతనం మొదలైందా?
BRS Media Strategy:తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన Battle for Opposition నడుస్తోంది. గత లోక్సభ ఎన్నికల్లో 8 ఎంపీ సీట్లు గెలుచుకుని, 35 శాతం ఓటు షేర్ సాధించినప్పటికీ, బీజేపీ ఎందుకు బలమైన ప్రతిపక్ష పాత్రను పోషించలేకపోతోందనే అంశంపై చర్చ మొదలైంది. దీనిపై బీజేపీ నేత Raghunandan Rao పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. Raghunandan Rao On BRS Media Strategy రఘునందన్ రావు అభిప్రాయం ప్రకారం, బీఆర్ఎస్ (BRS) ప్రస్తుతం ప్రతిపక్ష … Read more