PVN Madhav: లిక్కర్ స్కామ్లో పెద్ద తలకాయల అరెస్ట్ ఖాయం!
PVN Madhav వ్యాఖ్యల ప్రకారం లిక్కర్ స్కామ్లో త్వరలో పెద్ద తలకాయలు అరెస్ట్ కాబోతున్నాయి. ఏపీ బీజేపీ చీఫ్ ప్రకటనతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.