boat accident: ఘోర పడవ ప్రమాదం.. 30 మందికిపైగా మృతి.. డజన్లమంది గల్లంతు

Boat Accident

కాంగోలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 30 మందికి పైగా మృతి చెందగా, డజన్ల కొద్ది మంది గల్లంతు అయ్యారు. సహాయక చర్యలు ముమ్మరం.