
BRS: లైవ్ డిబేట్ లో డ్రింక్ చేసిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ?
BRS: తెలంగాణ రాష్ట్రంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. గులాబీ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే మద్యం తాగుతూ అడ్డంగా దొరికిపోయాడు. నిన్న గులాబీ పార్టీ పైన కవిత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 10 సంవత్సరాలలో గులాబీ పార్టీ పీకిందేమీ లేదని, త్వరలో కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు హింట్ ఇచ్చారు కవిత. BRS BRS Bollam…
