

BRS: తెలంగాణ రాష్ట్రంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. గులాబీ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే మద్యం తాగుతూ అడ్డంగా దొరికిపోయాడు. నిన్న గులాబీ పార్టీ పైన కవిత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 10 సంవత్సరాలలో గులాబీ పార్టీ పీకిందేమీ లేదని, త్వరలో కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు హింట్ ఇచ్చారు కవిత. BRS
BRS Bollam Mallaiah Yadav in abn debate
ఈ అంశంపై లైవ్ డిబేట్ నిర్వహించింది ఏబీఎన్ ఆంధ్రజ్యోతి. ఈ లైవ్ డిబేట్లో గులాబీ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొన్నారు. అయితే ఆయన లైవ్ డిబేట్ నడుస్తుండగానే మద్యం తాగినట్లు వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోను కాంగ్రెస్ సోషల్ మీడియా బాగా వాడేసుకుంటోంది. ఒక మాజీ ఎమ్మెల్యే అయి ఉండి లైవ్ డిబేట్లో ఇలా మద్యం తాగుతాడా? అంటూ కౌంటర్ ఇస్తోంది. BRS
Also Read: Jagtial Congress: సంజయ్ ఎవడివిరా నువ్వు..జగిత్యాల కాంగ్రెస్ లో కల్లోలం ?
అయితే దీనిపై గులాబీ పార్టీ సోషల్ మీడియా కూడా రికౌంటర్ ఇవ్వడం గమనార్హం. సాయంత్రం పూట గ్రీన్ టీ తాగుతున్నాడు.. దాన్ని మద్యం తాగుతున్నట్లు కాంగ్రెస్ సోషల్ మీడియా తయారు చేస్తానని ఫైర్ అవుతోంది గులాబీ పార్టీ. అనవసరంగా లేనిపోని పోస్టులు పెట్టడం దారుణం అంటూ మండిపడుతోంది. BRS
Also Read: Gudem Mahipal Reddy: కేసీఆర్ మార్క్..బీఆర్ఎస్ పార్టీలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే ?
https://www.facebook.com/reel/829498120093597







