Bollywood action film

Shah Rukh Khan Don 3 Condition

Don 3: షారుఖ్ ఖాన్ కొత్త షరతుతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ‘డాన్ 3’ మేకర్స్!!

Don 3: బాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ మూవీ ‘Don 3’ కి సంబంధించి షారుఖ్ ఖాన్ ఒక ఆసక్తికరమైన షరతు విధించినట్లు ఫిలిం నగర్ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. మొదట్లో ఈ సినిమా కోసం రణవీర్ సింగ్‌ను ఎంపిక చేసినప్పటికీ, ఫ్యాన్స్ నుంచి వచ్చిన వ్యతిరేకత మరియు స్క్రిప్ట్ పరంగా కొన్ని ఇబ్బందుల వల్ల ఆయన…