
Janhvi Kapoor: బాలీవుడ్ కు జాన్వీ కపూర్ గుడ్ బై చెప్తుందా.. కారణం ఇదే!!
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్‌కు కెరీర్ ప్రారంభమైన దాదాపు ఏడేళ్లు అయినా, ఇప్పటికీ ఆమెకు ఒక సాలిడ్ కమర్షియల్ సక్సెస్ (Solid Commercial Success) దక్కలేదు. అందం, గ్లామర్, ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద విజయం మాత్రం దూరంగానే ఉంది. Janhvi Kapoor Bollywood Struggle ఇటీవల వరుసగా వచ్చిన మూడు సినిమాలు –…
