Bollywood controversy

Chauhan: చరిత్రను రాజకీయాలకు వాడొద్దు.. క్షత్రియ పరిషత్ ఆగ్రహం

చౌహాన్ సినిమా టీజర్ విడుదలతో వివాదం చెలరేగింది. అజయ్ దేవగన్ డైలాగ్, కాశ్మీర్ నేపథ్యం, మతపరమైన కోణాలపై అభ్యంతరాలు వెల్లువెత్తాయి. చరిత్రను రాజకీయాలు, ఓట్ల కోసం వాడొద్దని క్షత్రియ పరిషత్ హెచ్చరించింది. చిత్ర బృందం ఇంకా స్పందించలేదు.