Bollywood Hero

That Bollywood Hero had an affair with four heroines

Bollywood Hero: ఆ బాలీవుడ్ హీరోకి నలుగురు హీరోయిన్లతో ఎఫైర్.. భార్య సీక్రెట్ ఎంక్వయిరీ.!

Bollywood Hero: ఆయన ఒక ప్రముఖ బాలీవుడ్ నటుడు.. పెళ్లయింది కానీ ఎఫైర్లకు మాత్రం కొదువేలేదు.అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇవన్నీ కామనే. బాలీవుడ్ అనే కాదు. సమాజంలో చాలామంది పెళ్లయ్యాక కూడా ఇల్లీగల్ ఎఫైర్స్ పెట్టుకోవడం కామన్ గా మారిపోయింది. అయితే ఆ బాలీవుడ్ హీరో ప్రవర్తన చూసి విసిగిపోయిన ఆయన భార్య వెంటనే తన…