Rashmika Mandanna: రష్మిక రాంగ్ ఛాయస్.. ఆ సినిమాలు చేయకపోతేనే బెటర్!!

Rashmika Mandanna: “గుడ్ బై”, “మిషన్ మజ్ను” వంటి సినిమాలు ఆశించిన స్థాయిలో నడవకపోవడంతో, rashmika Bollywood కెరీర్ అయిపోయింది అనుకున్నారు. కానీ “యానిమల్” లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఆమె పేరు మళ్లీ న్యూస్‌లోకి వచ్చింది. ఆ తర్వాత చావా సినిమా ఆమెను బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా మార్చేసింది. ఇప్పుడు ‘థా.మా’ సినిమాతో రష్మిక మరోసారి తన స్టార్డమ్‌ను ప్రూవ్ చేయాలనుకుంది. Thama film Rashmika Mandanna review reaction ఆయన తాజా చిత్రం … Read more