Kia Seltos 2026: సెల్టోస్ 2026 లో సరికొత్త ADAS ఫీచర్లు.. భద్రతలో నెంబర్ వన్?
Kia Seltos 2026:కియా మోటార్స్ తమ పాపులర్ మోడల్ కియా సెల్టోస్ 2026 Facelift ను సరికొత్త మార్పులతో విడుదల చేసింది. దీని బాహ్య రూపంలో “టైగర్ నోస్ గ్రిల్” (Tiger Nose Grille) మరియు మెరుగైన LED లైటింగ్ సిస్టమ్ ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తున్నాయి. భద్రత కోసం ఇందులో 360-డిగ్రీ కెమెరాలతో పాటు, అధునాతన Level-2 ADAS ఫీచర్లను కూడా చేర్చారు. మునుపటి వెర్షన్తో పోలిస్తే ఫ్రంట్ లుక్ మరింత ప్రీమియం మరియు స్టైలిష్గా కనిపిస్తోంది. … Read more