
BRS: పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కేసులో ట్విస్ట్ ?
BRS: పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. సుప్రీం కోర్టులో పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కేసు విచారణ కొనసాగుతోంది. అత్యున్నత ధర్మాసనంలో ఫిరాయింపులపై వాడివేడిగా వాదనలు సాగుతున్నాయి. బీఆర్ఎస్ తరఫున వాదనలు వినిపించారు సీనియర్ న్యాయవాది ఆర్యమా సుందరం. Twist in the case of BRS MLAs who defected from the party KTR: దేశాలు దాటినా పోలీసులను వదిలిపెట్టను ? పార్టీ ఫిరాయింపులపై మొదట 18 మార్చి…