Gangula Kamalakar: కరీంనగర్ రాజకీయాల్లో గంగుల కమలాకర్ మౌనం: వ్యూహాత్మక అడుగులేనా?
Gangula Kamalakar: కరీంనగర్ రాజకీయాల్లో తిరుగులేని నాయకుడిగా పేరుగాంచిన మాజీ మంత్రి గంగుల కమలాకర్ ప్రస్తుతం మౌనముద్ర దాల్చడం అక్కడ Hot Topic (హాట్ టాపిక్) గా మారింది. ఒకప్పుడు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఎంతో దూకుడుగా వ్యవహరించే ఆయన, బిఆర్ఎస్ (BRS) అధికారం కోల్పోయాక తన దూకుడుకు బ్రేకులు వేశారు. కరీంనగర్ జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కులా ఉంటూ, కేసీఆర్ మరియు కేటీఆర్ ల నమ్మకాన్ని గెలుచుకున్న ఈ కీలక బీసీ నేత, ప్రస్తుతం … Read more