Revanth Reddy: కాంగ్రెస్ కి వెన్నుపోటు.. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థికి కుటుంబం నుంచే పెద్ద షాక్!!
Revanth Reddy: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో రాజకీయ వేడి రోజురోజుకూ పెరుగుతోంది. ఈ సారి పోటీ కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ (BRS) మధ్య ఆసక్తికరంగా మారింది. అయితే, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు ఊహించని విధంగా కుటుంబం నుంచే షాక్ తగిలింది. ఆయన తమ్ముడు గౌతమ్ యాదవ్ బీఆర్ఎస్ గూటికి చేరడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. Revanth Reddy Faces Jubilee Hills Trouble హైదరాబాద్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గౌతమ్ యాదవ్ … Read more