Revanth Reddy: మున్సిపల్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ‘మాస్టర్ ప్లాన్’.. బీఆర్ఎస్‌కు చెక్ పెట్టేలా జంట వ్యూహం!!

Revanth Reddy Out Of Box Strategy

Revanth Reddy:ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో తనదైన శైలిలో సరికొత్త Strategy (వ్యూహంతో) దూసుకుపోతున్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, ఆయన తన ప్రత్యర్థులను ఆశ్చర్యపరిచేలా “అవుట్ ఆఫ్ ది బాక్స్” ఆలోచిస్తూ రాజకీయ చదరంగంలో చాకచక్యంగా పావులు కదుపుతున్నారు. కేవలం అధికార పక్షానికే కాకుండా, విపక్ష బిఆర్ఎస్ (BRS) పార్టీని కూడా డిఫెన్స్‌లోకి నెట్టడంలో ఆయన విజయవంతమవుతున్నారు. ఈ దూకుడు ద్వారా అటు స్వపక్షం, ఇటు తటస్తులు కూడా “వావ్” అనేలా రాజకీయ … Read more