
BRS Diksha Divas: దీక్షా దివస్ చరిత్ర ఇదే… ఆ ఒక్క రోజే కేసీఆర్ హీరో అయిపోయాడు
BRS Diksha Divas: తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో ఉద్యమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పాత్ర అంతా కాదు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే గులాబీ పార్టీని ఏర్పాటు చేసి 14 సంవత్సరాల పాటు పోరాటం చేశారు. ఢిల్లీ పాలకులతో పాటు సీమాంధ్ర ఆధిపత్యం పై పోరాటం చేసి , తెలంగాణ రాష్ట్ర సాధనకు…
