Liquor Scam: తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం.. మళ్ళీ కవిత మద్యం కుంభకోణం కేసు విచారణ!!

Delhi Liquor Scam High Court Appeal

Liquor Scam: ఢిల్లీ మద్యం కుంభకోణం (Liquor Scam) కేసులో బిఆర్ఎస్ నేత కవితకు ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. గత నెలలో రౌస్ అవెన్యూ కోర్టు (Trial Court) ఈ కేసులో నిందితులందరినీ విడుదల చేస్తూ ఇచ్చిన తీర్పును CBI ఇప్పుడు హైకోర్టులో సవాలు చేసింది. ఈ మేరకు Central Bureau of Investigation దర్యాప్తును వేగవంతం చేయడంతో, ఈ కేసు సరికొత్త మలుపు తిరిగింది. ముఖ్యంగా ‘సౌత్ గ్రూప్’ (South Group) వ్యవహారంలో వస్తున్న ఆరోపణలు … Read more