మౌనం వీడిన మణిశర్మ.. సినీ పరిశ్రమలో కలకలం రేపిన ఆస్తుల మోసం!!

మౌనం వీడిన మణిశర్మ.. సినీ పరిశ్రమలో కలకలం రేపిన ఆస్తుల మోసం!!

తెలుగు సినీ పరిశ్రమలో మెలోడీ బ్రహ్మగా గుర్తింపు పొందిన Mani Sharma తాజాగా ఒక షాకింగ్ నిజాన్ని బయటపెట్టారు. ఫైనాన్షియర్ Sunil Kumar Ahuja చేతిలో తాను ఎలా మోసపోయానో వివరించారు. Studio equipment కోసం తీసుకున్న చిన్న loan, చివరికి తన జీవితంలోనే అతిపెద్ద నష్టానికి దారి తీసిందని చెప్పారు. ఇది సెలబ్రిటీ అయినా సరే, financial predators ఎదుట ఎవరూ safe కాదనే bitter truth ని చూపిస్తోంది. అహూజా అనుసరించే Business Module … Read more