
Revanth Reddy: రేవంత్ రెడ్డి సర్కార్ పరువు తీసిన గుత్తా..బండారం మొత్తం బయటపెట్టాడుగా ?
Revanth Reddy: రేవంత్ రెడ్డి సర్కార్ పరువు తీశాడు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. తెలంగాణ విద్యా శాఖ పనితీరు భాగోతం బైటపెట్టిన శాసనమండలి చైర్మన్…షాకింగ్ నిజాలు బయటపెట్టాడు. మన ఊరు మన బడి పథకానికి 360 కోట్లు బకాయిలు పెండింగ్లో ఉన్నాయి వాటిని వెంటనే చెల్లించాలని కోరారు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్…
