Chanakya Niti: మహిళల్లో ఈ లక్షణాలు ఉంటె ప్రమాదమే !
Chanakya Niti: ఆచార్య చాణక్యుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇతడు గొప్ప పండితుడు, వక్త. ఆచార్య చాణక్యుడు బంధాలు, బంధుత్వాలు, భార్యాభర్తల మధ్య ఆప్యాయత, అనురాగం, స్నేహం గురించి తన నీతి శాస్త్రంలో ఎంతో చక్కగా వెల్లడించాడు. ఇక ఒక స్త్రీ ఏ విధంగా ఉంటే ఆ ఇంటికి అదృష్టం వరిస్తుందో కూడా వివరించాడు. ఒక స్త్రీలో ఉండే లక్షణాలు ఆమెను మహారాణిని లేదా బిచ్చగాడిలా మార్చుతుందని వెల్లడించాడు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం… మంచి … Read more