Chandrababu development politics

Chandrababu Revives Stalled Water Grid Project

Chandrababu: జగన్ ఇలాకాలో చంద్రబాబు అదిరే ప్లాన్.. టార్గెట్ పులివెందుల!!

Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చంద్రబాబు–జగన్ వైరం కొత్తది కాదు. అయితే, ఈసారి అది Development Politics రూపంలో రాష్ట్ర రాజకీయాలను మరో స్థాయికి తీసుకెళ్లింది. గతంలో పులివెందుల ప్రాంతానికి సాగునీరు అందించిన రికార్డు చంద్రబాబుదే కాగా, 2019 ఎన్నికలకు ముందే Gandikota Project పూర్తిచేసి అక్కడి రైతులకు పెద్ద ఊరట ఇచ్చారు. దీనికి విరుద్ధంగా జగన్…