Chandrababu Naidu

AP Deputy CM Pawan Kalyan cancels municipal election campaign in Telangana

Pawan Kalyan: స్థానిక ఎన్నికల్లో పట్టును నిరూపించాలన్న వ్యూహం!!

స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై రాజకీయ దృష్టి కేంద్రీకృతమైంది. సీట్ల సర్దుబాటు, పదవుల పంపకంలో దృఢంగా లేకపోతే జనసేనకు నష్టం జరిగే అవకాశం ఉందని, ఈ లోకల్ పోరు ఆయన నాయకత్వానికి కీలక పరీక్షగా మారిందని పార్టీ వర్గాలు అంటున్నాయి.

Pawan KJalyan :డ్యామేజీ అవుతున్నా .. కాళ్లు కదిలించడేందయ్యా?

Pawan KJalyan: జిల్లాల పర్యటనపై జ‌న‌సేన అసంతృప్తి!!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ జిల్లా పర్యటనలు తగ్గించడంపై జనసైనికుల్లో అసంతృప్తి పెరుగుతోంది. ముఖ్యంగా రాయలసీమ, తూర్పు గోదావరి జిల్లాలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని విమర్శలు వస్తున్నాయి. స్థానిక సమస్యలు వినాలంటే పవన్ తరచూ పర్యటించాలని కార్యకర్తలు కోరుతున్నారు.

Chandrababu Actions Against Four TDP MLAs

Chandrababu Naidu: ప్రభుత్వంపై చంద్రబాబు గ్రిప్ తగ్గిందా? ఏం జరుగుతోంది?

చంద్రబాబు ఈసారి పాలనపై పూర్తి పట్టులేకుండా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. విజయవాడ సాయికృష్ణ ఘటనను ప్రభుత్వం సరిగా డీల్ చేయలేకపోయిందని, కాపు, కమ్మ, బీసీ, మాదిగ ఓటు బ్యాంకును బలపరచకపోతే కూటమికి నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు.

Peddireddy vs chandrababu

Peddireddy: సింగపూర్ లో చంద్ర‌బాబు కోట్ల‌ల్లో లావాదేవీలు..షాకింగ్ నిజాలు బ‌య‌ట‌పెట్టిన పెద్దిరెడ్డి ?

Peddireddy: సింగపూర్ లో చంద్ర‌బాబు కోట్ల‌ల్లో లావాదేవీలు జ‌రిపిన‌ట్లు షాకింగ్ నిజాలు బ‌య‌ట‌పెట్టారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తిరుపతిలోనే ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి…. ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈ సంవత్సరం ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ప్రజలు అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్లు వెల్ల‌డించారు. Peddireddy Peddireddy slams…

Chandrababu Naidu

Chandrababu Naidu: అలిపిరి ఘ‌ట‌న‌..తిరుమల శ్రీవారిపై చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..?

Chandrababu Naidu: అలిపిరి సంఘటనపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తిరుమల శ్రీవారిని ఉద్దేశిస్తూ ఈ సందర్భంగా బాంబు పేల్చారు. తాను చనిపోతే తిరుమల వెంకటేశ్వర స్వామికి అపవాదు వస్తుందని సాక్షాత్తు ఆయనే తనను కాపాడాడని వెల్లడించారు. ఇదొక మిరాకిల్ అంటూ స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు…

Chandrababu Naidu

Chandrababu Naidu: ఏపీలో షాకింగ్ స‌ర్వే…కూట‌మికి 31 సీట్లే ?

Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. వాళ్లు అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాదిన్నర దాటిపోయింది. అయితే ఇలాంటి నేపథ్యంలో ఏపీలోని కూటమి ప్రభుత్వ పాలనపై ఓ సర్వే షాకింగ్ నిజాలను బయటపెట్టింది. ఈ సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరుగుతే కూటమి ప్రభుత్వం దారుణంగా ఓడిపోవడం గ్యారంటీ అని…