Students Punishment: స్కూల్లో షాకింగ్ ఘటన.. 82మంది విద్యార్థులకు అరగుండు..! వెల్లువెత్తిన విమర్శలు.. షోకాజ్ నోటీసులు జారీ..
మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా జంభుల్ఘాట్ ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో ప్రిన్సిపాల్ ఆదేశాల మేరకు సుమారు 82 మంది విద్యార్థులకు అరగుండు చేసిన అసాధారణ ఘటన…