Chilli

Chilli

Chilli: కారం ఎక్కువగా తింటున్నారా? అయితే య‌ముడికి డోర్ తెరిచిన‌ట్లే ?

Chilli: కారం తినే అలవాటు కొంతమందికి ఎక్కువగా ఉంటుంది. మరి కొంతమంది అసలు కారం తినలేరు. అయితే కారం ఎక్కువగా తినడం వల్ల కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. అతిగా కారం తినడం వల్ల జీర్ణ వ్యవస్థకు ముప్పు వాటిల్లుతుంది. కారం పొడిని ఎక్కువగా అలవాటు ఉన్నట్లయితే దానిని నెమ్మది నెమ్మదిగా తగ్గించుకోవాలి. కారం…