PV Sindhu: చైనా ఓపెన్లో ఉన్నతి హుడాపై సింధు విజయం, ఆయుష్ శెట్టి సంచలనం

PV Sindhu China Open : మరోసారి అదరగొట్టిన పీవీ సింధూ.. గట్టి పోటీ ఎదురైనా ఉన్నతి హూడాపై విజయం.. ఆయుష్ శెట్టి సంచలనం

PV Sindhu shines at China Open, defeating Unnati Hooda in a tough match. Ayush Shetti stuns the world No. 11, sparking excitement. Strong performances highlight India’s rising badminton talent.